మనం కాలజీవులం. ఇది మన జీవితంలోని ప్రతి క్షణాన్ని ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, మనం బ����ైబిలుచదివేటప్పుడు, ముక్తికలిగించే ఘటనల చరిత్ర దేవుని ద్వారా చక్కగా సమయోచితమ˝ˇైనదిగా చేయబడిందనే దానికంటే సూత్రాలుమరియు వ్యక్తులప����ైనే మనం మన దృష్టిని పెడతాం. నేనుబ����ైబిల్ కాలక్రమాన్ని స్వీయ అధ్యయన చేస్తున్నప్పటి నుంచి, దేవుడి యొక్కకొన్ని అతి పెద్ద సత్యాలునాకళ్లుతెరిపించాయి. దేవుడి నిర్ణయ కాలంప����ై దృష్టితో లేఖనాల అధ్యయనం యొక్కఘనమ˝ˇైన అనుభవాన్ని సాధ్యమ˝ˇైనంత ఎక్కువమందితో పంచుకోవాలనేదే నాలక్ష్యం.
2 పేతురు 3:8 ఇలా పేర్కొంటుంది, ''ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములుఒక దినమువలెనుఉన్నవి.'' (NKJV). కాలవ్యవధి ఖచ్చితమ˝ˇైనద����ైనాకాకపోయినా, గ్రంథములోని ఈ భాగం, ఆయన సృష్టించిన ఒక రోజు, ఒక గంట సమయ, దేవుని సృష్టికి భిన్నంగా ఉంటుందని సూచిస్తోంది. ప్రభువుకుఒక్కరోజు వెయ్యిసంవత్సరాలుగాను, వెయ్యిసంవత్సరాలుఒక్కరోజుగానుఉంటాయనేది అర్ధంచేసుకోవడం నాకుకష్టంగానే ఉంటుంది, కానీ దేవుడికి అలానే కనిపిస్తుంది.
సర్వశక్తిమంతుడు కాలానికి వెలుపల నిలుస్తాడు. ఆయన సమయాన్ని సృష్టించాడు, ఆయన దానిని ఎప్పుడు ఎంచుకుంటే 6 - మెల్విన్ జె. వుడ ర్డ్ అప్పుడు దానిలో పనిచేస్తాడు. దేవుడు కోరుకున్నవిధంగా సమయం లోపలికి మరియు బయటకువెళ్లగలడు. వేన్ గ్రుడెమ్ సరిగ్గా ఇలానే చెబుతున్నాడు, "దేవుడు సమయంలోనే వ్యవహరిస్తాడని మరియు విభిన్నసమయ బిందువుల వద్ద విభిన్నంగా వ్యవహరిస్తాడని లేఖనాల అంతటా మనకుసాక్ష్యంలభిస్తుంది."1